ఆధ్యాత్మిక ప్రవచనాలు మరియు పుస్తకములు ...

శ్రీ మహా గణాధిపతయే నమః                                                   శ్రీ మాత్రే నమః                                                శ్రీ గురుభ్యో నమః 

సనాతన ధర్మము :

సనాతన ధర్మం  అనగా  మన పూర్వీకుల కాలం నుండి ఆచరిస్తున్న ధర్మము. సనాతన ధర్మం  వేదములు , పురాణములు ద్వారా తెలుసుకోవచ్చు. 

వేదములను వ్యాస మహర్షి నాలుగు భాగాలుగా విభజించారు, అందుకే ఆయనను వేదవ్యాసుడు అని అంటారు. అంతే కాకుండా వ్యాస మహర్షి మనకు అష్టాదశ మహా పురాణాలను, పంచమ వేదం అయిన మహాభారతం ను అందిచారు.

                                       

            నారాయణ సమారంభం వ్యాస, శంకర మధ్యమామ్ 

            అస్మదాచార్య పర్యంతామ్ వందే గురు పరంపరామ్ 🙏 


ఈ పేజీలో మనకు కావలిసిన అన్ని ఆధ్యాత్మిక ప్రవచనాలు మరియు పుస్తకముల యొక్క లింకులు యివ్వబడినవి. వీటి ద్వారా మీరు సనాతన ధర్మానికి మరింత చేరువవుతారు అని ఆశిస్తున్నాను.               ధర్మో రక్షతి  రక్షితః 

1.సంపూర్ణ  రామాయణం 

2. సంపూర్ణ మహా భారతం 


3. అష్టాదశ పురాణాలు 



4. వేదములు Books 


* మరిన్ని  ఆధ్యాత్మిక పుస్తకములు 





Comments

Post a Comment